కరోనా తర్వాత బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది
కరోనా తర్వాత బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది
రానున్న రోజుల్లో ప్రీమియం ఇప్పుడున్న దానికంటే పెరిగే అవకాశాలు
బీమా పాలసీ ప్రీమియంలు 10% వరకు పెరిగే అవకాశం ఉంది
ఆరోగ్యం, మోటార్, ఆస్తి, ఇతర రకాల బీమా పాలసీల ప్రీమియంలు కూడా పెరగవచ్చు
రానున్న కాలంలో సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు
అటువంటి పాలసీలకు బీమా ప్రీమియంలు 10% వరకు పెరిగే అవకాశం ఉంది