కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా నోటి పూత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు

పెరుగు నోటిపూత నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. అల్సర్లు ఏర్పడిన చోట చల్లగా చేస్తుంది

అలోవెరా జ్యూస్ లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నోటి అల్సర్‌లను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి

నోటిలో పుండ్లు పోవాలంటే లవంగాలను మెత్తగా చేసి నూనెలో వేడి చేసి చల్లారిన తర్వాత కాటన్ సహాయంతో పొక్కులపై రాయాలి

ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుందని నూటి పూతనుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి ఆకులు నోటిపూతను దూరం చేస్తాయి