ఇండియన్ నావీలోకి మరో సబ్‌మెరైన్ చేరింది
నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ నేతృత్వంలో S25 వగీర్‌ను నౌకాదళానికి అప్పగించారు
ఈ జలాంతర్లామితో భారత నావీ సామర్ధ్యాలు పెరుగుతాయి
శత్రువుల నుండి దేశాన్ని రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది
అంతేకాదు సంక్షోభ సమయంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్, నిఘాకు ఉపయోగపడుతుంది
ఈ విషయాలను నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ వెల్లడించారు
12 నవంబర్ 2020లో ఈ జలాంతర్లామి తయారీ ప్రారంభం అయింది
తాజాగా 23 జనవరి 2023లో ఈ జలాంతర్లామిని నౌకాదళానికి అప్పగించారు