చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్ధాలు.

చేపలు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధిక బరువును నియంత్రిస్తాయి.గుండె పనితీరు మెరుగుపడుతుంది.
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్ధాలు.
అవిసెలు.మధుమేహం,అధిక బరువు,గుండె సంబంధ సమస్యలను నియంత్రిస్తుంది.
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్ధాలు.
అల్లం. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వాంతులు,విరేచనాలు తగ్గుతాయి.
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్ధాలు.
దాల్చిన చెక్క.ఇన్సులిన్ ఉత్పత్తికి సాయపడుతుంది. టైప్-2 డయాబెటిస్ కంట్రోల్ అవుతాయి.
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్ధాలు.
ఖర్జూరం. కాఫీ,నెయ్యి కూడా తీసుకోవచ్చు.