ఇండియన్‌ మార్కెట్లోకి ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7 ఫోన్‌

 ఫిబ్రవరి 27న అందుబాటులోకి వచ్చిందీ ఫోన్‌

 ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఇచ్చారు

ఆక్టాకోర్ యూనిసోనిక్ ప్రాసెసర్

4 జీబీ+64 జీబీ వేరియంట్‌

13 ఎంపీ రెయిర్‌, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా

10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ