ఆశ్చర్యం కలిగించే ఇండోనేషియాలోని రిందిగాల్లో ప్రజల నమ్మకాలు, విశ్వాసాలు

మరణించిన వ్యక్తి పై ఆ గ్రామ ప్రజలు చూపే ప్రేమ, గౌరవం డిఫరెంట్

పార్ధివ దేహాన్ని ఏడాదికి ఒకసారి సమాధి నుంచి వెలికితీస్తారు

బతికి ఉన్నప్పుడు ఎలా జీవించారో అదే విధంగా శవాలను రెడీ చేసే బంధువులు 

 రోజంతా  పండగలా సంబరాలు.. సాయంత్రానికి తిగిరి ఖననం