ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్... కడప నుంచి ఐదు నగరాలకు ఇండిగో విమాన సర్వీసులు
మార్చి 27 నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం
మార్చి 29 నుంచి విశాఖపట్నం, బెంగళూరుకు ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం
ఇండిగో విమానాలతో అనుసంధానించిన వాటిలో దేశంలో 73వ నగరంగా కడప
కోవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయినా.. కొత్త సర్వీసులను ప్రారంభించింది ఇండిగో