అక్టోబర్‌లో ప్రారంభయమ్యే T20 వరల్డ్ కప్ భారత జట్టును ప్రకటించారు.

రోహిత్ శర్మను కెప్టెన్ గా, కేఎల్ రాహుల్‌ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు

పంత్, దినేష్ కార్తీక్ లు వికెట్ కీపర్లుగా వ్యవహరించనున్నారు

విరాట్‌, పంత్‌, సూర్యకుమార్ మిడిల్ ఆర్డర్ లో ఆడనుండగా.. 

హార్దిక్‌, దీపక్‌ హుడా, అశ్విన్‌ ఆల్ రౌండర్లుగా వ్యవహరించనున్నారు

 టీ20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 22 నుండి నవంబర్ 13 వరకు జరుగుతుంది.

 అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత జట్టు తలబడనుంది

బుమ్రా, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ లు ఫాస్ట్ బౌలర్లు

శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, షమీ, దీపక్ చాహర్ లకు స్టాండ్ బై ప్లేయర్స్