జులై నెల ప్రారంభం నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలు ఇంధన వినియోగంపై భారీ ప్రభావం చూపాయి

డీజిల్‌ వినియోగం 13.7 శాతం, పెట్రోల్‌ వినియోగం 8 శాతం తగ్గింది

గత నెల్లోమొదటి 15 రోజుల్లో వినియోగించిన డీజిల్‌ దాదాపు 3.67 మిలియన్‌ టన్నులు

సాధారణంగానే వర్షాకాలంలో రవాణా తగ్గుడం షరా మమూలే

ఐతే గత ఏడాది ఇదే నెలలో డీజిల్‌ 27 శాతం, పెట్రోల్‌ వినియోగం 23 శాతం మేర పెరగడం గమనార్హం