చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ‘ఆస్కార్‌’ అవార్డు

కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాట సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆస్కార్‌’ నామిషన్ లో ఉన్న సంగతి తెలిసిందే

అయితే ఇప్పటివరుకు ‘ఆస్కార్‌’ అవార్డు అందుకున్న భారతీయులు ఎవరో తెలుసుకొందాం

భాను అథియా  (ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, 1982 )

సత్యజిత్ రే (గౌరవ పురస్కారం, 1992)

రెసూల్ పూకుట్టి  (ఉత్తమ సౌండ్ మిక్సింగ్, 2009)

గుల్జార్  (ఉత్తమ ఒరిజినల్ సాంగ్, 2009)

ఏ ఆర్ రెహమాన్  (ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ ఒరిజినల్ పాట, 2009)