పవన్ కళ్యాణ్: విక్రమార్కుడు సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్ ని అనుకున్నారు కానీ దానికి రిజెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్

సూర్య: బాహుబలి సినిమాలో సూర్యని ఒక ముఖ్య పాత్ర పోషించమని అడిగారట కానీ దానికి అంగీకరించలేదు.

మోహన్ లాల్: కట్టప్ప పాత్రని చేయమని రాజమౌళి అడిగారు కానీ మోహన్ లాల్ బిజీగా ఉండడంతో ఒప్పుకోలేదు.

వివేక్ ఒబెరాయ్: భల్లాల దేవుడి పాత్ర కోసం రాజమౌళి అడగగా కొన్ని కారణాల వల్ల వివేక్ ఒబేరాయ్ ఒప్పుకోలేదు.

జాన్ అబ్రహం: భల్లాల దేవుడి పాత్ర కోసం రాజమౌళి అడగగా కొన్ని కారణాల వల్ల ఒప్పుకోలేదు.

బాలకృష్ణ: మగధీర సినిమా కోసం ముందు బాలకృష్ణని అనుకున్నారు కానీ ఒప్పుకోలేదు.

అమితాబ్ బచ్చన్: కట్టప్ప పాత్రని చేయమని రాజమౌళి అడిగారు కానీ దానికి ఒప్పుకోలేదు అమితాబ్ బచ్చన్.

ప్రభాస్: సింహాద్రి సినిమాని చేయమని రాజమౌళి అడిగారు కానీ దానికి ఒప్పుకోలేదు ప్రభాస్.

శ్రీదేవి: శివగామి పాత్రని చేయమని రాజమౌళి అడిగారు కానీ దానికి ఆమె ఒప్పుకోలేదు.

శ్రద్ధా కపూర్: RRR సినిమాలో ఒలివియా మోరీస్ చేసిన జెన్నీ పాత్ర కోసం ఆమెను అడిగారట కానీ ఆమె ఒప్పుకోలేదు.