పడిపోతున్న రూపాయి విలువ..  ఎందుకంటే..

విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు సాగించడమే దీనికి ప్రధాన కారణం

భారత రూపాయి 1.9 శాతం బలహీనపడింది

 స్టాక్ మార్కెట్ నుంచి  420 మిలియన్ డాలర్ల ఉపసంహరణ

ఉపసంహరించబడిన అత్యధిక మూలధనం ఇదే.