ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ తెలిపిన రైల్వేశాఖ

రైలు ప్రయాణికులకు సులభంగా టికెట్‌ బుకింగ్స్‌ విధానం

ఇక నుంచి పోస్ట్‌ ఆఫీసుల్లోనూ రైలు టికెట్ల బుకింగ్‌ విధానం ప్రవేశపెట్టిన ఐఆర్‌సీటీసీ

పోస్ట్‌ ఆఫీసుల నుంచి టికెట్ల బుకింగ్‌ ముందుగా ఉత్తప్రదేశ్‌లో  ప్రారంభించిన రైల్వే మంత్రి

యూపీలో 9147 పోస్టాఫీసులలో ఈ సేవలు.. త్వరలో దేశ వ్యాప్తంగా అమలు