టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్స్‌ ఏ స్థానాల్లో ఉన్నారో తెలుసా.?

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  ఐసీసీ ర్యాంకింగ్స్‌ (బ్యాటింగ్‌)లో 5వ స్థానంలో ఉన్నాడు.

 ఛటేశ్వర్ పుజారా (బ్యాటింగ్‌)లో ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు.

బౌలింగ్‌ విషయంలో  అశ్విన్‌ ఏడో స్థానంలో నిలిచాడు.

జస్ర్పీత్‌ బుమ్రా (బౌలింగ్‌)  టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్నాడు.

ఇక ఆల్‌రౌండర్‌ జాబితాలో రవీంద్ర జడేజా  రెండో స్థానంలో నిలిచాడు.

రవిచంద్రన్‌ అశ్విన్‌ (ఆల్‌రౌండర్‌)  5వ స్థానంలో ఉన్నాడు.