ఆసిస్ టీమ్‌లో భారతీయుడు తన్వీర్ సంఘా

ఆసిస్ జట్టులో మెరిసిన భారతీయ స్పిన్నర్

పుట్టింది పంజాబ్‌లోని రహీంపూర్ గ్రామం

తన్వీర్ సంఘా తండ్రి  జోగా సంఘా

బీబీఎల్‌లో 21 వికెట్లు తీసిన ఘనాపాటి