వంటనూనెలు, బంగారం, వెండి  బేస్‌ దిగుమతి రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం

వీటి బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ

జూన్‌16 కొత్త రేట్లు అమలులోకి

ఎడిబుల్ ఆయిల్స్, గోల్డ్, సిల్వర్ బేస్ దిగుమతి ధరలను ప్రతీ 15 రోజులకు ఒకసారి సవరణ

వీటి ఆధారంగా దిగుమతి దారులు పన్నుల చెల్లింపు

క్రూడ్ పామ్ ఆయిల్, సోయా ఆయిల్, గోల్డ్, సిల్వర్ పై దిగుమతి సుంకానికి కోత

పెరిగిన క్రూడ్ పామోలిన్, ఆర్‌బీడీ పామోలిన్, ఇతర పామోలిన్, బ్రాస్ స్క్రాప్ ధరలు