కేంద్ర ప్రభుత్వం నుంచి ట్రాకింగ్ సిస్టమ్‌ అందుబాటులో

ఈ సిస్టమ్‌ ద్వారా పొయిన ఫోన్‌ను ట్రాకింగ్‌ లేదా బ్లాక్‌ చేయవచ్చు

సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిస్టమ్‌ను కొన్ని టెలికాం సర్కిళ్లలో పైలట్ ప్రాతిపదికన పరీక్ష

ఇప్పుడు అఖిల భారత స్థాయిలో ఈ వ్యవస్థను ప్రారంభించేందుకు సన్నాహాలు

CEIR వ్యవస్థను అఖిల భారత స్థాయిలో ప్రవేశపెట్టనున్నారు

మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేసి ట్రాక్ చేయవచ్చు 

అలాగే  క్లోన్ చేసిన మొబైల్ ఫోన్ల వినియోగాన్ని గుర్తించవచ్చు

ఫోన్‌ల దొంగతనాలను అరికట్టేందుకు కేంద్రం చర్యలు

అత్యాధునిక టెక్నాలజీతో 'ట్రాకింగ్‌ సిస్టమ్‌'