కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించిన టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్
టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ దారుణ వైఫల్యం
రాహుల్‌ను జట్టు నుంచి తప్పించాలంటూ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
మంగళూరులోనే పుట్టి పెరిగిన రాహుల్
తన మిత్రులతో కలిసి సుబ్రహ్మణ్యస్వామిని సందర్శించి ప్రత్యేక పూజలు
ప్రస్తుతం విరామం తీసుకుంటున్న రాహుల్..
బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో జట్టులోకి రానున్నాడు