టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ ఘోరవైఫల్యం చెందిన విషయం తెలిసిందే
ద్వైపాక్షిక సిరీస్‌లలో దుమ్మురేపుతున్న టీంఇండియా ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతోంది
2013 తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దూరం
టీ20 ప్రపంచకప్ 2024కు భారత జట్టులో కీలకమార్పుల దిశగా బీసీసీఐ
భారత క్రికెట్ డైరక్టర్‌గా నియమించేందుకు తెరపైకి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంస్ ధోని పేరు
హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు పనిభారం తగ్గే అవకాశం
టెస్టు, వన్డే ఫార్మాట్‌ల ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యత ద్రవిడ్‌కు, టీ20 స్పెషలిస్టులను తాయరు చేసే పని ధోనికి అప్పగించనున్న బీసీసీఐ