స్వదేశంలో 200 సిక్స్‌లు కొట్టిన ఏకైక ఆటగాడు

428 సిక్స్‌లతో అంతర్జాతీయంగా 3వ స్థానం

2021లో తొలి సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్

ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ దేశాలపై అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఏకైక టీమిండియా ప్లేయర్

సచిన్ సూచనలు స్వీకరిస్తున్న రోహిత్