బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్టన్నింగ్స్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.

పీవీ సింధు ఎరుపు రంగు దుస్తుల్లో చాలా స్టైలిష్‌గా కనిపించింది

సింధు గ్లామరస్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు

ఈ మధ్య పలు వీడియోలతో సింధు హెడ్‌లైన్స్‌లో నిలిచింది.

క్రీడలతో పాటు, సింధు ఫ్యాషన్ లుక్స్‌తో శాసిస్తుంది.

బాస్సీ నుంచి దేశీ వరకు ప్రతీ లుక్‌తో ఆకట్టుకుంది.

ఇండోనేషియా ఓపెన్‌ నుంచి పీవీ సింధు ఔటయింది