కామన్వెల్త్ క్రీడలలో క్రికెట్ ఎంట్రీ

గ్రూప్-ఏ లో భారత్, పాకిస్తాన్ లు

టీ20 ఫార్మాట్ లో ఈ మ్యాచుల నిర్వహణ

కామన్వెల్త్ క్రీడల్లో దాయాదుల సమరం

ఎడ్జబాస్టన్ వేదికగా జూలై 31న ఢీకొనబోతున్న భారత్ పాక్ లు

ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రీడాభిమానులు