IND VS SA: కేప్‌టౌన్‌లో ప్రత్యేక రికార్డులు.. లిస్టులో విరాట్, షమీ..!

విరాట్ కోహ్లి కేవలం ఒక విజయం సాధిస్తే స్టివ్ వా(41) రికార్డును సమయం చేస్తాడు.అలాగే  146 పరుగులు చేస్తే, టెస్టు క్రికెట్‌లో 8000 పరుగులు పూర్తి చేస్తాడు.

ఛెతేశ్వర్ పుజారా  8 పరుగులు చేసిన తర్వాత, పుజారా దిలీప్ వెంగ్‌సర్కార్ 6668 పరుగులను దాటతాడు.

రహానే 79 పరుగులు చేస్తే 5000 పరుగులు పూర్తి చేస్తాడు.

కేప్‌టౌన్‌లో షమీ ఐదు వికెట్లు పడగొడితే దక్షిణాఫ్రికాపై 50 టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్‌గా మారతాడు.

కేప్‌టౌన్‌లో కగిసో రబడ తన 50వ టెస్టు ఆడనున్నాడు.

దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్ కూడా 2000 టెస్టు పరుగులకు చేరువలో ఉన్నాడు.

అశ్విన్ 5 వికెట్లు తీస్తే, కుంబ్లే తర్వాత అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా కపిల్ దేవ్‌(434)ను అధిగమించనున్నాడు.