టీమిండియాకు సాటిరాని పాకిస్తాన్.. ఆ విషయంలో భారీ తేడా..

భారత్, పాకిస్థాన్ క్రికెటర్ల జీతాల్లో భారీ వ్యత్యాసం ఉంది.

ఆసియా కప్ తర్వాత జరిగే మీటింగ్‌లో పాక్ ప్లేయర్లు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.

భారత ఆటగాళ్లు ఒక టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు అందుకుంటారు.

అదే సమయంలో పాక్ ప్లేయర్‌కు ఒక టెస్ట్‌కు దాదాపు రూ.3 లక్షలు తీసుకుంటుంటారు.

వన్డే క్రికెట్‌లో భారత ఆటగాడికి ఒక మ్యాచ్‌కు రూ.6 లక్షలు లభిస్తాయి.

పాకిస్థాన్ ఆటగాడికి వన్డే ఇంటర్నేషనల్‌లో ఈ మొత్తం రూ.1.87 లక్షలు.

టీ20లో భారత ఆటగాడికి రూ.3, పీఏకే ప్లేయర్‌కు రూ.1.35 లక్షలు ఇస్తారు.

గ్రేడ్ A+లో చేరిన స్టార్లకు బీసీసీఐ ఏడాదికి రూ.7 కోట్లు ఇస్తుంది.