మైదానం పరిమాణం: 180 X 150 గజాలు

మొతేరా స్టేడియం

వేదిక పరిమాణం: 63 ఎకరాలు, నాలుగు ప్రవేశ ద్వారాలు

మొతేరా స్టేడియం

ఆరు ఇండోర్ ప్రాక్టీస్ పిచ్‌లు, మూడు అవుట్‌డోర్ ప్రాక్టీస్ ఫీల్డ్స్

మొతేరా స్టేడియం

స్టేడియం సామర్థ్యం: ఒకేసారి 1,10,000 అభిమానులు కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు. 

మొతేరా స్టేడియం

ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్టేడియం

మొతేరా స్టేడియం

స్టేడియంలో ఆటగాళ్ల నీడ కూడా పడే అవకాశం లేకపోవడం మరో విశేషం

మొతేరా స్టేడియం