7 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు భారత్.. 3 వన్డేలు, 2 టెస్టులు..
మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం బంగ్లాదేశ్‌లో భారత పర్యటించనుంది.
2015 తర్వాత బంగ్లాదేశ్‌లో భారత్‌కు ఇది మొదటి పర్యటన కానుంది.
డిసెంబర్ 4న మిర్పూర్‌లో పరిమిత ఓవర్ల గేమ్‌తో ఈ సిరీస్ ప్రారంభంకానుంది.
తొలి వన్డే డిసెంబర్ 4న ఢాకాలో జరగనుంది.
రెండో వన్డే డిసెంబర్ 7న ఢాకాలో జరగనుంది.
మూడో వన్డే డిసెంబర్ 10న ఢాకాలో జరగనుంది.
రెండు టెస్టుల సిరీస్ డిసెండర్ 14 నుంచి మొదలుకానుంది.
తొలి టెస్ట్ చటోగ్రామ్‌లో డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనుంది.
రెండో టెస్ట్ మీర్పూర్‌లో డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 26 వరకు జరగనుంది.