ICC T20 వరల్డ్ కప్ 2022 వరకు వరుస క్రికెట్ మ్యాచ్‌లు ఆడనున్న భారత్
ఫిబ్రవరిలో శ్రీలంకతో సిరీస్ తర్వాత IPL మ్యాచ్‌లు ఆడనున్న భారత్
మార్చి నెల మొదలు మే వరకు IPL 2022 కొనసాగుతుంది
IPL తర్వాత జూన్‌లో భారత్ టూర్‌కి రానున్న దక్షిణాఫ్రికా
ద.ఆఫ్రికాతో 5 మ్యాచ్‌ల T20 సిరీస్ ఆడనున్న భారత్
జులైలో ఇంగ్లండ్ టూర్‌కి వెళ్లనున్న భారత జట్టు
ఇంగ్లండ్‌లో ఒక T20, ఒక టెస్ట్ ఆడనున్న భారత్
ఇంగ్లండ్ టూర్ తర్వాత వెస్టిండీస్ వెళ్లనున్న భారత్ జట్టు
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో తలపడనున్న భారత్
వెస్టిండీస్ తర్వాత జింబాబ్వే టూర్‌కు వెళ్లనున్న భారత జట్టు
జింబాబ్వే టూర్ తర్వాత ఆసియా కప్ ఆడనున్న భారత జట్టు
UAE వేదికగా జరగనున్న ఆసియా కప్ మ్యాచ్‌లు
ఆసియా కప్ తర్వాత T20 వరల్డ్ కప్ ఆడనున్న భారత్
అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా T20 వరల్డ్ కప్ టోర్నీ