ఫిబ్రవరి 5న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్

వ్యూహ,ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న ఇరు జట్లు

అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం

మూడో స్పిన్నర్ అవకాశం కోసం పోటీలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్