2020-21 పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఆదాయం
భారత్ ముడిచమురు దిగుమతుల కోసం 62.71 బిలియన్ డాలర్లు
పెట్రోల్, డీజిల్‌పై పన్నులు, సెస్ రూపంలో రూ.4,55,069 కోట్లు
రాష్ట్రాల అమ్మకపు పన్ను, వ్యాట్ టాక్స్ః రూ.2,02,937 కోట్లు
మహారాష్ట్ర పెట్రోలియం ఉత్పత్తులపై గరిష్టంగా రూ.25,430 కోట్లు
ఉత్తరప్రదేశ్ పెట్రోలియం ఉత్పత్తులపై రూ.21,956 కోట్లు
తమిళనాడు పెట్రోలియం ఉత్పత్తులపై రూ.17,063 కోట్లు
ప్రస్తుతం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41