అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో  భారత్ నాలుగో స్థానం

దౌత్య, ఆర్థిక, సైనిక, స్థితిస్థాపకత, సాంస్కృతికపరంగా  4వ స్థానంలో భారత్

1వ స్థానం దేశంః  అమెరికా పాయింట్లుః 82.2

2వ స్థానం దేశంః  చైనా పాయింట్లుః 74.6

3వ స్థానం దేశంః  జపాన్ పాయింట్లుః 38.7

4వ స్థానం దేశంః  భారత్ పాయింట్లుః 37.7

5వ స్థానం దేశంః  రష్యా పాయింట్లుః 33.0