స్వతంత్ర వేడుకల కోసం పిల్లలు ప్రసంగాన్ని రెడీ చేయండి ఇలా

స్వతంత్ర వేడుకల కోసం పిల్లలు ప్రసంగాన్ని రెడీ చేయండి ఇలా

ప్రసంగం సరళంగా ఉండేలా చూడండి కష్టమైన  పదాలతో నింపవద్దు 

వాస్తవాల ఆధారంగా ప్రసంగం ఉండేలా చూడండి 

పిల్లలతో పలుమార్లు ప్రసంగాన్ని ప్రాక్టీస్ చేయండి

భారత దేశానికి స్వాతంత్య్రం  వచ్చి 75 ఏళ్లు పూర్తి 

ఆగస్టు 15న జాతీయ జెండాను ప్రధాని ఆవిష్కరించే సంప్రదాయం