భారత్-శ్రీలంక మధ్య డే-నైట్ టెస్టు కొనసాగుతోంది.
తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ 92 పరుగులు చేశాడు.
దీంతో చెత్త జాబితాలో శ్రేయాస్ పేరు చేరింది.
సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్‌ల క్లబ్‌లో చేరాడు.
90 నుంచి 99 పరుగుల మధ్య ఔటైన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు.
దిలీప్ వెంగ్‌సర్కార్ (1987) సచిన్ టెండూల్కర్ (2001)
వీరేంద్ర సెహ్వాగ్ (2010) శ్రేయాస్ అయ్యర్ (2022)