Virat Kohli (6)

IND vs SA: సౌతాఫ్రికాలో నం.1 ఆసియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ..!

Virat Kohli (6)

ఆఫ్రికన్ గడ్డపై విరాట్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కలిపి 1003 పరుగులు పూర్తి చేసి తొలి ఆసియా సారథిగా నిలిచాడు.

Ganguly

సౌరవ్ గంగూలీ  అన్ని ఫార్మాట్‌లలో కలిపి 911 పరుగులు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు.

Arjuna Ranatunga

శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ దక్షిణాఫ్రికాలో 674 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు.

Sanath Jayasuriya

ఆ తర్వాత, 637 పరుగులు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య నాలుగో స్థానంలో ఉన్నాడు.

Dhoni

దక్షిణాఫ్రికాలో అన్ని ఫార్మాట్లలో కలిపి ధోనీ 592 పరుగులు చేసి 5వ స్థానంలో ఉన్నాడు.