Team India: పవర్‌ప్లేలో విఫలమైన భారత బౌలర్లు..!

భారత బౌలర్లు 23 ఇన్నింగ్స్‌ల్లో 5.74 ఎకానమీ, 132.10 సగటుతో 10 వికెట్లు మాత్రమే పడగొట్టారు.

జింబాబ్వే బౌలర్లు 15 ఇన్నింగ్స్‌లలో 4.65 ఎకానమీ, 63.45 సగటుతో 11 వికెట్లు తీశారు.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు 7 ఇన్నింగ్స్‌లలో 4.40 ఎకానమీ,  28 సగటుతో 11 వికెట్లు పడగొట్టారు.

స్కాటిష్ బౌలర్లు 11 ఇన్నింగ్స్‌లలో 4.41 ఎకానమీ, 40.50 సగటుతో 12 వికెట్లు పడగొట్టారు.