ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ 2022 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు
ఆల్‌రౌండర్ అన్న మాటకు అతను నిర్వచనం చెప్పాడీ మ్యాచ్‌తో
తన అద్భుతమైన బౌలింగ్‌తో 4 ఓవర్లలో 3/25 వికెట్లు పడగొట్టి పాక్‌కు చుక్కలు చూపించాడు
దీంతో పాకిస్థాన్ స్కోర్‌కు అడ్డుకట్ట వేసి150 కంటే కూడా తక్కువకు పరిమితమయ్యేలా చేశాడు
కీలక పరిస్థితుల్లో ఇఫ్తికార్‌ను ఔట్ చేసి భారత్‌కు రిలీఫ్ ఇచ్చాడు
బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ హార్దిక్ తీసిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతాయి
తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో చివరి సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించిన దృశ్యం అభిమానుల మనసుల్లో చిరకాలం నిలిచిపోతుంది