భారత వికెట్ కీపర్ల స్పెషల్ రికార్డులు.. పంత్ ఏ స్థానంలో ఉన్నాడంటే?
ఓ టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్లలో బుద్ది కుందరన్ ముందున్నాడు.
రెండో స్థానంలో ఎంఎస్ ధోనీ ఉన్నాడు.
230 పరుగులు, బుద్ధి కుందరన్ (192, 38) vs ఇంగ్లండ్ 1964
224 పరుగులు, ఎంఎస్ ధోని (224, DNB) vs ఆస్ట్రేలియా 2013
203 పరుగులు, రిషబ్ పంత్ (146, 57) vs ఇంగ్లాండ్ 2022
187 పరుగులు, ఫరూక్ ఇంజనీర్ (62) 1973
ఇక్కడ క్లిక్ చేయండి