ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది

నరాలు తెగే ఉత్కంఠపోరులో ఒకేఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది

46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన బంగ్లా 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిది

క్లిష్ట సమయంలో మెహిది హసన్‌ బంతిని కేఎల్‌ రాహుల్‌ జార విడచి పరాజయానికి కారకుడయ్యాడు

దీంతో బంగ్లాదేశ్‌ 1-0 తేడాతో ఆధిక్యతను కైవసం చేసుకుంది

ఇక రెండో వన్డే డిసెంబర్ 7న జరగనుంది