నాగ్‌పూర్‌లో రికార్డుల వర్షం.. తొలి భారత, ప్రపంచంలో 4వ ప్లేయర్‌గా రోహిత్ శర్మ..
నాగ్‌పూర్ టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ అద్భుతంగా 120(212) [4s-15 6s-2] బ్యాటింగ్ చేశాడు.
సెంచరీ చేసిన వెంటనే రోహిత్ ఓ ప్రత్యేక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
మూడు ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్, టీ20ఐ) సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు.
ప్రపంచ క్రికెట్‌లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
రోహిత్ కంటే ముందు ప్రపంచ క్రికెట్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో నిలిచాడు.
దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ రెండో స్థానంలో ఉన్నాడు.
దిల్షాన్‌లు కూడా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు.