భారతదేశ అందాలను ప్రపంచానికి చాటి చెప్పిన విదేశీ వ్యక్తి

ఈ విదేశీ వ్యక్తి పేరు  ఎరిక్ సోల్హీమ్

గ్రీన్ బెల్ట్, రోడ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు

కర్ణాటకలోని ఉడిపికి చెందిన  ఫోటో షేర్ 

ఈ చిత్రంలో సముద్రం మధ్యలో  ఒక రహదారి కనిపిస్తుంది

ప్రపంచంలోని అత్యంత  అందమైన సైక్లింగ్ మార్గంగా  అభివర్ణించిన ఎరిక్ 

ఆ బీచ్‌లో బైక్ నడపాలని కోరుకుంటున్న ఎరిక్