జీవిత బీమా కంపెనీలు కాలపరిమితి పాలసీ ప్రీమియంల పెంపు

 కోవిడ్‌ క్లెయిమ్‌ల భారం పెరగడంతోనే ప్రీమియం ధరలు పెంచుతున్నామన్న బీమా కంపెనీలు

 ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ వంటి రెండు మూడు కంపెనీలు ఇప్పటికే ప్రీమియంల పెంపు

10 శాతానికి పైగా పెంచిన కంపెనీలు..మరో రెండు, మూడు కంపెనీలు త్వరలోనే ప్రీమియంలను పెంచేందుకు రెడీ

కొవిడ్‌ తర్వాత టర్మ్‌ పాలసీల రేట్లు 25 శాతానికి పైగా పెరిగినట్లు అంచనా.