ఛార్జింగ్ పెట్టిన ప్రతిసారి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తే సరిపోతుంది
30శాతం ఉండగానే ఛార్జింగ్ చేసుకోవాలి
ఛార్జింగ్ చేసేటప్పుడు 45డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి హ్యాండ్‌సెట్ వేడెక్కకుండా చూడాలి
ఛార్జింగ్ అవుతున్న సమయంలో ఫోన్‌కు ఎండ వేడి తగలకూడదు
5% తక్కువ ఎప్పుడూ బ్యాటరీ ఛార్జింగ్ పడిపోకుండా చూసుకోవాలి.
రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలానే ఉంచితే బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది