ఐటీఆర్ రిటర్న్‌ను దాఖలు చేస్తున్నారా..? ఈ తప్పులు చేయకండి
ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు జూలై 31
ఆదాయపు పన్ను శాఖ రిటర్న్ దాఖలు చేసేందుకు ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4 ఫారమ్‌లను జారీ చేసింది
రిటర్న్ దాఖలు చేసేటప్పుడు చేసే పొరపాట్ల వల్ల సమస్యను ఎదుర్కొవచ్చు
మీరు ఏ ఫారమ్‌ను పూరించాలనేది డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో తెలుస్తుంది
అసెస్‌మెంట్ ఇయర్ తప్పుగా రాయవద్దు
ఉదా: 2022-23 రిటర్న్‌లు దాఖలు అవుతున్నాయి. అయితే అసెస్‌మెంట్ ఇయర్ 2023-24
రిటర్న్ పూరించడానికి ముందు ఫారం-16 లాగా ముఖ్యమైన డాక్యుమెంట్లను తనిఖీ చేయాలి
జీతం కాకుండా ఇతర ఆదాయ వనరులుంటే 26AS, AIS, TIS కూడా తనిఖీ చేయండి
రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత 30 రోజుల్లో ధృవీకరించండి