ఈ ఏడాది పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నైనా.. పాత విధానాన్నైనా ఎంచుకోవచ్చు
నూతన ఐటీ విధానం ప్రకారం ఏటా రూ.2.5 లక్షల వరకే పన్ను మినహాయింపు
పాత విధానంలో 60 ఏండ్ల లోపు వారికి రూ.2.5 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు
పాత విధానం కింద 60-80 ఏండ్ల మధ్య వృద్ధులకు రూ.3 లక్షలవరకు పన్ను రాయితీ కల్పించారు
80 ఏండ్లు దాటిన వృద్ధు (సూపర్ సీనియర్ సిటిజన్లు)లకు రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పించారు