ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌

పన్ను చెల్లించే వారికి 2023 బడ్జెట్‌లో ఎన్నో ఆశలు

ఈ బడ్జెట్‌పై కార్మికవర్గ అంచనాలు తెలుసుకుందాం

రూ.5 లక్షల ఆదాయ పన్ను మినహాయింపు పరిమితినిు పెంచాలని డిమాండ్‌

వేతన తరగతి స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి పరిధిని పెంచాలని డిమాండ్‌

పదవీ విరమణలో పెట్టుబడి కోసం మినహాయింపు పరిమితి పెంచాలని డిమాండ్‌