పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి.
మీ రోజువారీ ఆహారంలో బచ్చలాకు, బ్రోకలీ, మొలకెత్తిన పెసలు, బీన్స్ తీసుకోండి.
మీరు గర్భవతి కావాలనుకుంటున్నట్లైతే.. కనీసం 1 సంవత్సరం ముందుగా ఫోలేట్ తీసుకోండి
చేపలు తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి
తృణధాన్యాలు తినండి. కానీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తీసుకోవద్దు.