పలు టీవీ షోలలో నటించింది ఇనాయ సుల్తానా

ఆర్జీవీతో ఇంటర్వ్యూతో క్రేజ్ సొంతం చేసుకుంది

బిగ్ బాస్ సీజన్ 6 పాపులర్ అయ్యింది ఇనాయ సుల్తానా

‘బిగ్ బాస్’ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు అంతగా రావడం లేదు

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ

 గ్లామర్ ఫోటోలుతో కుర్రకారు మతిపోగొడుతోంది

ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి