కేంద్ర ప్రభుత్వం బంగారంపై కీలక నిర్ణయం

త్వరలో భారీగా పెరగనున్న బంగారం ధర

బంగారం దిగుమతి పన్ను 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంపు

 పన్ను పెంపుతో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం

ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్‌ది రెండో స్థానం