శరీరానికి ఇమ్యునిటీ కావాలంటే..
బత్తాయిలు,బోప్పాయి,పుచ్చకాయ,స్ట్రాబెర్రీస్ తినాలి. బత్తాయిలు కమలాలు,నారింజలు,ఉసిరి తినాలి.
శరీరానికి ఇమ్యునిటీ కావాలంటే..ఇవి తినండి.
కివీ పండ్లు,మొలకలు,బ్రకోలి, కాలీఫ్లవర్లు తీసుకోవాలి.
శరీరానికి ఇమ్యునిటీ కావాలంటే..ఇవి తినండి.
తేనె, అల్లం రసం కలిపి తాగాలి.
శరీరానికి ఇమ్యునిటీ కావాలంటే..ఇవి తినండి.
కోడిగుడ్లు,దానిమ్మ కాయలు తీసుకోవాలి.
శరీరానికి ఇమ్యునిటీ కావాలంటే..ఇవి తినండి.
తులసి ఆకుల్ని రోజూ నాలుగైదు కలిపి తినాలి
శరీరానికి ఇమ్యునిటీ కావాలంటే..ఇవి తినండి.
తులసి ఆకులు,మిరియాలు,తేనే కలిపి తింటే మంచిది.