ఆదాయపన్ను ఆదా చిట్కాలు
ఆదాయపు పన్ను సెక్షన్ 80C, 80U కింద గరిష్ట పన్ను మినహాయింపు
వ్యవసాయం నుండి వచ్చే ఆదాయంపై పూర్తి మినహాయింపు
PF మొత్తాన్ని పన్ను మినహాయింపు, ప్రైవేట్ ఉద్యోగులు రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను లేదు
రూ.50,000 వరకు బహుమతులు పన్ను పరిధిలోకి రావు
బహుమతి, చెక్కు, డ్రాఫ్ట్, నగదు , స్థిరాస్తి కానుక.. రూ.50 వేల వరకు పరిమితి
జీతం - బి భాగంలోని రవాణా భత్యం, ఆహార వోచర్, మొబైల్, ఇంటర్నెట్ బిల్లు, LTA, మ్యాగజైన్ల కొనుగోలు
ఐటీ సెక్షన్ 56(ii) కింద స్కాలర్‌షిప్ డబ్బు పన్ను మినహాయింపు