దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది గోవా బ్యూటీ ఇలియానా

ఆతర్వాత పోకిరి సినిమాతో యూత్‌ హార్ట్‌ త్రోబ్‌గా మారిపోయింది

తెలుగులో స్టార్‌ హీరోలందరి సరసన నటించింది ఇల్లీ బేబీ

బాలీవుడ్‌లోనూ వరుస విజయాలు సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ

ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాల్లో నటిస్తోంది ఇలియానా

ఇటీవలే తల్లవుతున్నట్లు ప్రకటించిన ఆమె తాజాగా బేబీ బంప్‌ వీడియోను షేర్‌ చేసింది

అయితే తన రిలేషన్‌ షిప్‌పై ఎలాంటి హింట్‌ ఇవ్వకపోవడంపై నెట్టింట చర్చ జరుగుతోంది